రామావత్ లాల్ సింగ్ ను అభినందించిన ఎస్ ఎస్ ఆర్ విద్యాసంస్థల చైర్మన్…

రామావత్ లాల్ సింగ్ ను అభినందించిన ఎస్ ఎస్ ఆర్ విద్యాసంస్థల చైర్మన్…

నిజామాబాదు అర్బన్, వార్తటుడే, అక్టోబర్ 07:

నిజామాబాదు నగరం లో పి ఎచ్ డి సాధించిన టీ యూ వి యూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామావత్ లాల్ సింగ్ ను ఎస్ ఎస్ ఆర్ అధినేత మారయ్యగౌడ్ తన ఛాంబర్ లో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు భవిష్యత్తు కాలంలో మంచి రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన ప్రశంసించారు తనను సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.