కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభిస్తాం … సొసైటీ చైర్మన్ శపథం రెడ్డి…

కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభిస్తాం …

సొసైటీ చైర్మన్ శపథం రెడ్డి…

పిట్లం, వార్తటుడే, సెప్టెంబర్ 29 :

పిట్లం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి చిల్లరికి సొసైటీ,తిమ్మానగర్ సొసైటీ మహాజన సభ సోమవారం చైర్మన్లు శబదం రెడ్డి,యం. సాయి రెడ్డి డిసిసిబి డైరెక్టర్ PIC/అధ్యక్షులు అధ్యక్షతన సమావేశం జరగింది. ఈ సమావేశమునకు కార్యవర్గ సభ్యులు,సంఘ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరగింది.ఇట్టి సమావేశంలో సంఘ సభ్యులు అందరువిషయాలు చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించినారు. యాసంగి కొనుగులు చేసిన వరి ధాన్యమునకు బోనస్ డబ్బులు ప్రభుత్వం ఇచ్చుట గురుంచి 4. రుణమాఫీ రాని సభ్యులకు మాఫీ చేయాలనీ తీర్మానం చేయడం జరగింది. 5. సంఘ సభ్యులు అందరు సకాలంలో క్రాప్ లోన్ రెన్యువల్ చేసుకుని ప్రభుత్వం నుండి వచ్చే 3% వడ్డీ రాయతీ. సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించినారు. చిల్లర కి సొసైటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, డైరెక్టర్లు, సీఈవో సంతోష్ రెడ్డి సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.