నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా ఘనతంత్రం

ప్రెస్ క్లబ్ లో ఘనంగా ఘనతంత్రం…

నిజామాబాద్, వార్తటుడే, ఆగస్టు 15 :

నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఘనతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ జాతీయ జండా ఎగరవేశారు. జాతీయ గీతం ఆలకించి జాతీయ జండాకు వందనం చేసారు. అనంతరం క్రీడాలలో గెలుపొందిన జర్నలిస్టులకు బహుమతులు అందజేశారు.

జండా వందనం చేస్తున్న జర్నలిస్టులు
Comments (0)
Add Comment