13వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా మాలవత్ కీర్తి విఠల్ నాయక్ అర్సపల్లి లో నామినేషన్ దాఖలు 

13వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా మాలవత్ కీర్తి విఠల్ నాయక్ అర్సపల్లి లో నామినేషన్ దాఖలు

నిజామాబాద్ వార్తటుడే జనవరి 30:

నిజామాబాద్ నగరంలోని 13వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా మాలవత్ కీర్తి విఠల్ నాయక్ అర్సపల్లి లో నామినేషన్ దాఖలు చేశారు. ఆలయంలో పూజలు చేసి నామినేషన్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు మాలకొండ సురేష్, మేకల అంజయ్య, సురేష్ కుమార్, బండి ప్రవీణ్, సందీప్ గణేష్, బనోవాత్ రాజు, వెంకటేష్, శ్రీను, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

Malavath Kirti Vitthal Nayak files nomination as BJP candidate for 13th division in Arsapalli
Comments (0)
Add Comment