6న హైదరాబాద్ కు అమిత్ షా…
గణేష్ నిమజ్జన కమిటీ ఆహ్వానం…
హైదరాబాద్, వార్తటుడే, సెప్టెంబర్ 2 :
హైదరాబాద్ కు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈనెల 6న రానున్నారు. ఆరవ తేదీన హైదరాబాద్ లో నిర్వహించబోయే గణేష్ మహానిమజ్జనోత్సవంలో పాల్గొననున్నారు. హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు అమిత్ షా హైదరాబాద్ రానున్నారు.
అమిత్ షా టూర్ షెడ్యూల్ లో హైదరాబాద్ పర్యటనపై త్వరలో కేంద్ర హోశాఖ షెడ్యూల్ ఖరారు చేయనుంది.