మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ కు ఎన్సిపిపార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన సునీల్ జాదవ్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ కు ఎన్సిపిపార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన సునీల్ జాదవ్
నిజామాబాద్ వార్తటుడే జనవరి 28
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ ఎన్సిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు బుధవారం విమాన ప్రమాదంలో అకాల మృత్యువాత పాడడంతో నిజామాబాద్ జిల్లా ఎన్సిపి పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. సునీల్ జదవ్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ అంచలంచలుగా ఎదుగుతున్న పార్టీకి తీవ్ర నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. విట్టల్ నాయక్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఆయన మృతి పట్ల తీరని లోటు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు అని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ,శ్రీధర్ రాజు, సునీల్ కుమార్, గంగాధర్, అభితోష్ తదితరులు పాల్గొనడం జరిగింది