అక్టోబర్11,12న బీడీ కార్మికుల మహాసభ…
బి ఎల్ టి యు రాష్ట్ర అధ్యక్షులు సిద్ది రాములు…
కామారెడ్డి, వార్తటుడే, సెప్టెంబర్ 10 :
2025,అక్టోబర్,11,12,న నిజామాబాదు జిల్లా కేంద్రం లో
తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, బిఎల్ టీయూ
“రెండవ రాష్ట్ర మహా సభలను జయప్రదం కోసం,కామారెడ్డి బిఎల్ టీయూ, కార్యాలయం లో గోడ ప్రతులు గోడ పోస్టర్
ను ఆవిష్కరణ చేసారు. అనంతరం విలేకరుల సమావేశంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు, యస్, సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, నగరపు యెల్లయ్య,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యం,ఆంజనేయులు, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రములోని బీడీ పరిశ్రమ కు పుట్టిన ఇల్లు అయినా నిజామాబాదు జిల్లా కేంద్రం లో 2025,అక్టోబర్,11,12,తేదీ ల్లో “తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ” రాష్ట్ర రెండవ మహా సభలు, నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు, అక్టోబర్,11,న మద్యాహ్నం,1,గంటలకు, తిలక్ గార్డెన్ నుండి, భారీ ర్యాలి, పాత కలెక్టర్ కార్యాలయం వరకు, మద్యాహ్నం,2,గంటలకు, పాత కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్ లో “బహిరంగ సభ” ఉంటుంది. రెండవ రోజు అక్టోబర్,12,న నిజామాబాదు తిలక్ గార్డెన్”న్యూ అంబేద్కర్ భవనంలో ప్రతినిధుల మహా సభ,ఉదయం, 10,గంటలకు, ప్రారం అవుతుంది, మొదటి రోజు బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మతి,సీతక్క,” గ్రామీణాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఉమ్మడి నిజామాబాదు జిల్లా ఇన్ చార్జి మంత్రి వర్యులు అతిధులు, కా,నల్ల సూర్య ప్రకాష్, బిఎల్ ఎఫ్,చ్తెర్మన్ కా,దండి వెంకట్,బిఎల్ ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ గౌ,జయరాజ్, పకృతి కవి,రచయిత గారు, గౌ,ఏపూరి సోమన్న,బహుజన యుద్ధ నౌక,గారు, గౌ,జుపక గౌ,సుభద్ర కవి,రచయిత వక్తలు:దండి వెంకట్, బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు, యం,ఆంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నగరపు యెల్లయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు,యస్, డి,స్తెయ్యద్, రాష్ట్ర కోషదికారి,తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, మరియు సబ్బని లత,బహుజన లెప్ట్ మహిళ సంఘం,రాష్ట్ర అధ్యక్షురాలు,మంత్రి సుదర్శన్, రాష్ట్ర అధ్యక్షులు, తిరుపతి గౌడ్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుడ్ల రాజు,సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, బాస్కర్,కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, తెలంగాణ బహుళ జన బీడీ టేకేదార్ యూనియన్, బి,జగదీష్, నిజామాబాదు జిల్లా అధ్యక్షులు, చట్ల పొశవ్వ,నిర్మల్ జిల్లా అధ్యక్షులు, కే. హరి,జిల్లా అధ్యక్షులు, బి,నర్సిములు, జిల్లా కార్యదర్శి, సిద్దిపేట జిల్లా, గంగా మణి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, కుమ్మరి రవి,కామారెడ్డి జిల్లా కార్యదర్శి, యం, ప్రభాకర్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు, రోహిణి, మెదక్ జిల్లా అధ్యక్షురాలు, యం, రాజేంద్రర్,బిఎల్ టీయూ నిజామాబాదు జిల్లా అధ్యక్షులు, సి,హెచ్,రాజు సిరిసిల్ల జిల్లా కార్యదర్శి, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, వడ్ల సాయి కృష్ణ, బిడియస్ఎఫ్,రాష్ట్ర అధ్యక్షులు, తదితరులు హాజరు అయ్యి ,మాట్లాడే ఈ సభను జయప్రదం చేయాలని కార్మిక వర్గం విజ్ఞప్తి చేశారు. గత రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, తెలంగాణ రాష్ట్రములోని బీడీ కార్మికులు ఎదురు కుంటున్నా అనేక సమస్య ప్తె ,రాజీలేని పోరాటం చేయడం జరిగింది, చేసిన పోరాటాలను ఉద్యమాలను సామిక్షించుకోని,బౌవిషత్ ఉద్యమ కర్తవ్యాలు,
కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భాలలో బీడీ కార్మికుల అందరికీ 4016,రూ జీవన భృతి ఇస్తామని, బీడీ కార్మికుల ఓట్ల తో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి రెండు సంవత్సరాలు అవుతున్న బీడీ కార్మికులకు, 4016,రూ,లు,ఇవ్వలేదు,2014,పిబ్రవరి,28,కటాప్ తేదిని తోలగించాలేదు కేంద్రం ప్రభుత్వం EPF,పెన్షన్ పెంచిన 3000/-ఇవ్వడం లేదు.
బీడీ పరిశ్రమ ప్తె,లేని పోని ఆంక్షలు పెట్టి,బీడీ పరిశ్రమ ప్తె,GST, 28% నుండి,నేడు,40%కు పెంచడం జరుగుతుంది, దిని ద్వారా బీడీ కార్మికులు మరింత ఉపాది దెబ్బ తినడం కోసం బౌళ జాతీయ కంపనీ, లతో కేంద్రం ప్రభుత్వం, కుమ్ముక్తె,బీడీ కార్మికుల కు ఉపాది లేకుండా చేస్తుంది, ఇట్టి విషయాల ప్తె,మరింత పోరాటం చేయడం కోసం ఈ అక్టోబర్,11,12,తేదీల్లో నిజామాబాదు జిల్లా కేంద్రం లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర రెండవ మహా సభలుకు వేల సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి,
ఈ కార్యక్రమం లో, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ,రాష్ట్ర కోషదికారి, యస్, డి,స్తెయ్యద్, జిల్లా నాయకురాలు,గంగమణీ ,కిష్టమ్మ,గంగదర్ తదితరులు పాల్గొన్నారు.