ఓటు దొంగతనం అనేది మీ అత్యంత ప్రాథమిక హక్కుపై దాడి.. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్..

ఓటు దొంగతనం అనేది మీ అత్యంత ప్రాథమిక హక్కుపై దాడి..

పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్..

హైదరాబాద్, వార్తటుడే, ఆగస్టు 17 :

ఓటు దొంగతనం అనేది మీ అత్యంత ప్రాథమిక హక్కుపై దాడి అని ప్రాథమిక హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఓటు చోర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుకావాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా – మీ కస్టమ్ డీపీ ని సృష్టించడానికి ఈ లింక్‌ను సందర్శించడం ద్వారా మా ప్రచారంలో చేరండి అని కోరారు.

https://votechori.in/dp

ఓటు దొంగతనానికి వ్యతిరేకంగా ఈ ప్రజా ఉద్యమానికి మీ మద్దతును తెలియజేయాలని కోరారు.

ఓటు దొంగతనం అనేది మీ అత్యంత ప్రాథమిక హక్కుపై దాడి.. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్..
Comments (0)
Add Comment