కాళేశ్వరం నివేదిక పై సీబీఐ విచారణ కు హైకోర్టు బ్రేక్…
7న తదుపరి విచారణ…
హైదరాబాద్, వార్తటుడే, సెప్టెంబర్ 2 :
కెసిఆర్ కు హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. మంగళవారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి
తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. తదుపరి విచారణ ను అక్టోబర్ 7 కు వాయిదా వేసింది. దింతో అప్పటి వరకు కేసీఆర్, హరీష్ రావు కు ఊరట లభించింది.