ఫ్యూచర్ లైన్స్ పాఠశాలలో అంబరాన్నంటిన పంద్రాగస్టు వేడుకలు
నిజామాబాద్ అర్బన్, వార్తటుడే, ఆగస్టు 15:
నిజాంబాద్ నగరంలోని ఆర్య నగర్ లో గల ఫ్యూచర్ లైన్ పాఠశాలలో పంద్రాగస్టు వేడుకలు అత్యంత వేడుకగా నిర్వహించారు ఈ సందర్భంగా డైరెక్టర్లు స్వప్న, ప్రియాంకలు మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మా పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది దేశభక్తిని పెంపొందించే విధంగా విద్యార్థుల కు తెలిసే విధంగా వేడుకలు జరుపుతామన్నారు వివిధ రకాల వేషధారణలతో విద్యార్థులు అలరించారు ఈ కార్యక్రమంలో గౌతమి, సంధ్య, లావణ్య, మీనాక్షి, శిరీష తదితరులు పాల్గొన్నారు