అమెరికాలో భారతీయున్ని కాల్చి చంపిన దుండగుడు…

అమెరికాలో భారతీయున్ని కాల్చి చంపిన దుండగుడు…

అమెరికా :

అమెరికాలో భారత్ లోని సూరత్ కి చెందిన వ్యాపారి రాకేష్ ని గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపాడు.

ఈరోజు జరిగిన ఈ సంఘటన కు కారణాలు తెలియలేదు.

అమెరికాలో భారతీయున్ని కాల్చి చంపిన దుండగుడు...
Comments (0)
Add Comment