ఎస్ఆర్ఎస్పి ఎగువ, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… టి శ్రీనివాస్ గుప్తా, ఎస్ఈ, పోచంపాడు ప్రాజెక్ట్

ఎస్ఆర్ఎస్పి ఎగువ, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

టి శ్రీనివాస్ గుప్తా, ఎస్ఈ, పోచంపాడు ప్రాజెక్ట్

బాల్కొండ, వార్తటుడే, ఆగస్టు 17 :

ఎస్ ఆర్ ఎస్ పి పోచంపాడు ప్రాజెక్టు ఎగువ దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు ఎస్ ఈ టి శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఈ సందర్బంగామీడియాకు, గ్రామ పంచాయతీ, పోలీస్, రెవెన్యూ అధికారులకు ప్రజాప్రతినిధులకు కోరారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ నుండి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు 75% నిండినందు వలన, గోదావరి నది దిగువ పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు మరియు సామాన్య జనం గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని తెలిపారు. రోజురోజుకు ప్రాజెక్టుకు నీటి ఇన్ఫ్లో పెరుగుతుందని సమీప గ్రామాల ప్రజల ప్రమోత్తంగా ఉండాలని సూచించారు.

ఎస్ఆర్ఎస్పి ఎగువఎస్ఈదిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. టి శ్రీనివాస్ గుప్తాపోచంపాడు ప్రాజెక్ట్
Comments (0)
Add Comment