ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు
ఆర్మూర్ వార్తటుడే
ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు పిర్యాదు చేస్తే ఏం వస్తుంది పైసల ఇస్తా తీసుకోండి అంటూ రాయబారం చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి తీగల నర్సారెడ్డి నెలల నుండి పిర్యాదు చేస్తున్న అధికారులు నిర్మాణాలు ఆపకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది ఆర్మూర్ లో ని పెర్కిట్ కొటార్మూర్ లో సర్వే నంబర్ 202/3 అసైండ్ మెంట్ భూమి ని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారి తీగల నర్సారెడ్డి అనే వ్యక్తి అందులో ఇండ్ల నిర్మాణం చేస్తున్నారు అక్రమ నిర్మాణాలకు మునిసిపల్ కమీషనర్ గారు 24 ఇండ్లకు పర్మిషన్ మంజూరు చేశారు.దీని విషయం ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేస్తున్న ఇండ్ల పర్మిషన్ రద్దు చేయాలి అని అక్రమ కట్టడాలను నిలిపివేయాలని మున్సిపల్ కమీషనర్ పిర్యాదు చేయడం జరిగిందిసబ్ కలెక్టర్ తక్షణం నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశించారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పిర్యాదు చేసిన వారిని వారి స్నేహితులతో రాయ భారాలు చేయడం చేస్తున్నారు ప్రభుత్వ భూమి లో కడితే పిర్యాదు చేస్తే మీకు ఏం వస్తది డబ్బులు తీసుకోండి అని అనడం అందరికీ డబ్బులు ముట్టినవి ఎవరు ఏం చేయలేరు అని అహంకారం మాట్లాడుతున్న ఇలాంటి వ్యాపారి మీద చట్ట రిత్యా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ భూమి ని కాపాడే వరకు అధికారులు ప్రభుత్వ భూమి మీద దృష్టి సారించాలి అధికారులు పనులు నిలిపివేయాలని చెప్పిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టించుకోవడం లేదు కావున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జోక్యం చేసుకోవాలి అని ప్రభుత్వ భూమి ని కాపాడాలని కోరుతున్నాం.