ఛత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్… ఇన్ఫర్మేర్ నేపంతో ఇద్దరి హత్య…

ఛత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్…

ఇన్ఫర్మేర్ నేపంతో ఇద్దరి హత్య…

ఛత్తీస్ ఘడ్, వార్తటుడే, సెప్టెంబర్ 2 :

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా సీర్ సట్టి గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం మావోయిస్టులు ఇద్దరినీ ఎన్ కౌంటర్ చేసారు. నందాపార గ్రామానికి చెందిన పదం పోజ్జా, పదం దేవేంద్ర అనే గ్రామస్తులను ఇన్ఫార్మెర్ నేపంతోతో మావోయిస్టులు ఈ హత్య చేసినట్లు తెలుస్తుంది.

ఛత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్... ఇన్ఫర్మేర్ నేపంతో ఇద్దరి హత్య...
Comments (0)
Add Comment