జన్మదిన శుభాకాంక్షలు సార్…
*************************
సార్ అంటే మాకు ఎనలేని గౌరవం..
మీ మాట వేదం..
మీ అడుగు ఆదర్శం..
మీ చూవు మాకు నమ్మకం..
మీ సైగ మా మార్గం..

ఏదైనా ముక్కు సూటిగా, నిక్కచ్చిగా, పొల్లు పోకుండా చెప్పే మీ ప్రసంగం…
కలం యోధుల ఐక్యత కోసం
ఎప్పటికప్పుడు కదం తొక్కుతూ…
మా కష్టా సుఖాల్లో భాగమై, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిస్తూ…
ఎల్లవేళలా మా బాగోగుల కోసం పరితపించే మా సార్ ఐజెయు జాతీయ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు…
వేయ్యేళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటూ….
మీ… ఎడ్ల సంజీవ్, జిల్లా అధ్యక్షులు, టియుడబ్ల్యూజె – ఐజెయు, నిజామాబాద్..