నిజామాబాద్, వార్తటుడే, ఆగస్టు 14: టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మేనల్లుడు పవన్ రాజ్ – సాయి శృతి వివాహ మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి, జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెళ్ల మనోహర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి,

పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.